తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్య మతస్తులను, నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు మంగళవారం ధర్మవరం పట్టణంలోని దుర్గమ్మ దేవాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు మాట్లాడుతూ వైసిపీ ప్రభుత్వం నియమించిన టిటిడి పాలక మండలిలో అన్యమతస్తులకు, మద్యం కేసులో నిందితులకు చోటు కల్పించడాన్ని బీజేపి వ్యతిరేకిస్తోంది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa