సోమందేపల్లి మండలం తుంగోడు, గుడిపల్లి, సచివాలయా లలో మంగళవారం ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆదేశాల మేరకు సచివాలయ కన్వీనర్ లాగిన్ ద్వారా ప్రతి ఒక్క గృహ సారధి బీమా చేయించుకోవాలని మండల జెసిఎస్ కన్వీనర్ షేక్ ఇమామ్ వలి వివరించారు. ఈ కార్యక్రమంలో తుంగోడు సచివాలయ కన్వీనర్లు వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, శైలజ ఉమేష్, గుడిపల్లి సచివాలయ కన్వీనర్లుశ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, లలితా బాయి, గృహ సారధులు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa