ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్డబ్ల్యూఎస్ వద్ద శ్రీరామ్ రెడ్డి కార్మికులు నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 07:21 PM

మడకశిర పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద మంగళవారం శ్రీరామ్ రెడ్డి కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులు హాజరయ్యారు ఈ ఆయన మాట్లాడుతూశ్రీరామ రెడ్డి పంప్ హౌస్ లో పనిచేస్తున్న శ్రీరామ్ రెడ్డి కార్మికులకు గత 5నెలలుగా వేతనాలు ఇవ్వాలన్నారు. 14 నెలల పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికైనా 5నెలల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa