హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు మాజీ మంత్రి పరిటాల సునీత జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు ను మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా రాప్తాడు మండల కేంద్రము లో పరిటాల సునీత మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే మేజర్ ధ్యాన్ చంద్ ఒలంపిక్స్ లో పాల్గొని దేశానికి మెడల్స్ తీసుకో రావడం గర్వకారణం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa