ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని బుక్కరాయసముద్రం మండలంలోని రేకులకుంట శాస్త్రవేత్త సహదేవరెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, పెసర, అలసంద, కొర్ర & సజ్జ తదితర పంటలను సాగు చేసుకోవడానికి అనువైన సమయమని రైతులకు సూచించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa