ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కురిచేడు రోడ్డు లోని కనకదుర్గమ్మ ఆలయంలో యువగలం పాదయాత్రకు సంఘీభావం టీడీపీ నేతలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు దర్శి టీడీపీ మండల అధ్యక్షుడు యాదగిరి వాసు మాట్లాడుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావం తెలియజేయునట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa