కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో బుధవారం జలజీవన్ కార్యక్రమంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా 50. 85 లక్షలు వ్యయంతో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు కృష్ణ చైతన్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa