ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 08:28 PM

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 65,087 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 19,347 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : జియో ఫైనాన్స్ (4.99%), టాటా స్టీల్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.53%), మారుతీ (1.50%), ఇన్ఫోసిస్ (1.19%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com