ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 31, 2023, 06:17 PM

రెండు దశాబ్దాలు కావస్తున్నా ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి సరైన మౌలిక వసతులు కల్పించడంలో అటు పాలకులు ఇటు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని, దూరంగా ఉన్న కరెంటు స్తంభాల నుంచి కట్టెల సాయంతో విద్యుత్ సౌకర్యం పొందుతూ ఇబ్బందులు పడుతున్నారని గురువారం ఉరవకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవేంద్ర, మణి, రమేష్, బోగేష్, ప్రియతం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com