ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 31, 2023, 08:26 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు నష్టపోయి 64,831 వద్ద నిలిచింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 19,253 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (2.22%), టైటాన్ (1.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.02%), టాటా స్టీల్ (0.78%), టెక్ మహీంద్రా (0.68%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-1.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.10%), బజాజ్ ఫైనాన్స్ (-1.07%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com