పంటలు సాగు చేసి ఎండిపోయిన పొలాల రైతులకు కనీసం ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని సీపీఎం నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. రాప్తాడు మండలంకందుకూరు, మన్నిల, సోమలదొడ్డి గ్రామ సచివాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. సీపీఎం నాయకులు రామంజి నేయులు మాట్లాడుతూ. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని స్మార్ట్ మీటర్లు రద్దు, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని కోరారు.