ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 08:44 PM

స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ నెలలో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 556 పాయింట్లు పెరిగి 65,387 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 182 పాయింట్లు పుంజుకుని 19,435 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (4.84%),  జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.37%), టాటా స్టీల్ (3.33%), మారుతీ (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%).
టాప్ లూజర్స్ : అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), సన్ ఫార్మా (-0.34%), నెస్లే ఇండియా (-0.26%), ఎల్ అండ్ టీ (-0.17%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com