పెంచిన కరెంటు చార్జీలు, పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలోని 54వ డివిజన్ వద్ద విద్యుత్ బిల్లులను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూనిత్యవసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa