బ్రహ్మసముద్రం మండల పరిధిలోని తిప్పయ్యదొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనంను శనివారం రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు వరంలాంటివన్నారు. అనంతరం పౌష్టికాహార మాసోత్సవాలలో పాల్గొని సామూహిక సీమంతాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి పౌష్టికాహార కిట్లను మంత్రి పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa