పక్కగా ఓటర్ల జాబితా పునః పరిశీలన జరగాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కె. కార్తీక్ పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాల్ నందు హౌస్ టూ హౌస్ సర్వే, జనవరి 6 వతేదీ 2022 నుండి తొలగించిన ఓటర్ల జాబితా పునః పరిశీలన లో బాగంగా పెనుకొండ నియోజక వర్గంలోని రాజకీయ పార్టీ ప్రతి నిధులతో సబ్ కలెక్టర్ సమావేశం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రమణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa