ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్ ఎఫ్ ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య కోరారు. శనివారం పివి పాలెం మండలం లోని విద్యా సంస్థలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్య మాట్లాడుతూ , రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గత మూడు నెలలుగా పుస్తకాలు లేవన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa