రైతుబాంధవుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్సిపి నాయకులు కొనియాడారు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి14 వ జయంతి సందర్భంగా కార్వేటినగరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణంలో శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ మాట్లాడుతూ వైయస్ఆర్ వేసిన ప్రతిఅడుగు అభివృద్ధికి మెట్టుకు తయారైం దన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa