తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ కు చెందిన శ్రీనివాసులు ఇటీవల ప్రమాద వసాత్తు కాలు జారి కింద పడి తీవ్రగాయాలతో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ చిన్నియాదవ్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ భీమా పథకం కింద రూ. 5లక్షలు మంజూరు చేయించారు. తుమ్మలగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం రూ. 5లక్షలు చెక్కును మృతుని భార్య శోభనకు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa