కాకినాడ జిల్లా నూతన జిల్లా డిఎంహెచ్ ఓ డా. జె. నరసింహ నాయక్ ను బుధవారం కాకినాడ లో కాకినాడ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com