టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఆయన జైలుకు వెళితే ఏపీ ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఎన్టీఆర్ ఆత్మ సైతం శాంతిస్తుందని పేర్కొన్నారు. ‘‘రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా?. విచారణ ఎదుర్కొంటాడా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటాడా?’’ అంటూ మండిపడ్డారు.