సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ చారిత్రాత్మకంగా నిలుస్తోందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం అన్నారు. రాయచోటి మండలం గొర్లముదివేడు గ్రామంలో గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ల నూతన భవనాల ప్రారంభ కార్యక్రమాలలో శ్రీకాంత్ పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa