కిమ్‌జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తరకొరియా ప్రపంచానికి ఊహించని షాకిచ్చింది. టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను తయారు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. రెండు నెలల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సబ్‌మెరైన్ ద్వారా అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని పేర్కొంది. ఈ సబ్‌మెరైన్‌కు ‘హీరో కిమ్ గన్- ఓకే’ అనే పేరు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa