ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:44 PM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. తిరిగి ఇవ్వమనడంతో హోటల్‌కు రమ్మన్నది. దాంతో అక్కడికి యువతి వెళ్లింది. హోటల్‌లో ముస్లిం యువతితో మరో ఇద్దరు యువకులు ఉన్నారు. యువతిని బలవంతంగా బీఫ్ తినిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. వీడియో తీసి.. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa