ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక బోర్డు స్కూల్లో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల బరువు, ఎత్తు కొలతలు హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించి వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరికుంట్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు జి. శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa