మంగళగిరి పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని మంగళగిరి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలలో తెలిపారు. యర్రమాలెం 33/11కేవీ ఉపకేంద్రం మరమ్మతులు నిమిత్తం, యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, బాపూజీనగర్, శిబిరం యర్రబాలెం పారిశ్రామికవాడలో ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12: 00 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa