జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష ఫేస్-టు రీసర్వ్ లో భాగంగా రైతులకు సంబంధించిన భూపట్టాలు పంపిణీ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని జేసి రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రీసర్వే చేసిన రైతులకు సంబంధించి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జేసి హాజరై రైతులకు భూపట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa