టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీ బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో ఆదివారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బి. కె. మాట్లాడుతూ చంద్రబాబు పై అక్రమ కేసును బనాయించి వైసిపి సైకోలు శునకానందం పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa