మైదుకూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, సంబటూరు ప్రసాద్ రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపీపీలు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.