2021లో దేశంలో 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం ‘ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం’ సందర్భంగా ఎన్సీఆర్బీ తెలిపిన గణాంకాల ప్రకారం దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయి. కుటుంబ సమస్యలు, లవ్ అఫైర్లు, అనారోగ్యం, ఫెయిల్ అవడం లాంటివే ప్రధాన కారణాలు. 2011-7,696, 2013-8,423, 2015-8,934, 2017-9,905, 2019-10,335, 2021-13,089 మంది ఆత్మహత్య చేసుకున్నారు.