పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్ కార్యాలయాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పంచాయతీరాజ్ ఎ. దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa