గుజరాత్ లోని ముంద్రా పోర్ట్లో భారీగా పురాతన కాలంనాటి వస్తువులు సీజ్ చేశారు పోలీసులు. రూ.27 కోట్ల విలువైన 19వ శతాబ్దం నాటి పురాతన వస్తువులు గుర్తించారు. దుబాయ్ నుంచి సముద్ర మార్గాన గుజరాత్ ముంద్రా పోర్ట్కు స్మగ్లింగ్ చేస్తుండగా కంటైనర్లో పురాతన విగ్రహాలు, ఫర్నీచర్, బంగారం, వెండి వస్తువులను పోలీసులు గుర్తించారు.