ఎగురుతున్న విమానంలో ఓ జంట అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తాజగా ఈజీ జెట్ సంస్థకు చెందిన విమానం యూకేలోని లూటన్ నుంచి ఇబిజాకు బయలుదేరింది. ఈ క్రమంలో బాత్‌రూంలోకి వెళ్లిన ఇద్దరు ప్రయాణికులు.. ఎంతసేపటికి తలుపు తీయలేదు. దీంతో సిబ్బంది బలవంతంగా డోర్ తెరిచారు. లోపల వారు అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని చూసి సిబ్బంది సహా అక్కడున్న వారు అవాక్కయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa