దేశంలో ఏనుగులు సంచరించే 150 ప్రదేశాలను కేంద్రం గుర్తించింది. దీనికి సంబంధించి పర్యావరణ శాఖ ఓ రిపోర్టును తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక కారిడార్లు పశ్చిమబెంగాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే చేపట్టడానికి 2 సంవత్సరాలు పట్టిందన్నారు. దేశంలో ప్రస్తుతం 30వేల ఏనుగులు ఉన్నట్లు సర్వే రిపోర్టు చెబుతోంది. కాగా కేంద్రం 2010లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం. దేశంలో 88 ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa