యాడికి మండలంలోని రాయల్ చెరువు గ్రామంలో ఇగూడూరు రాజా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ ఈనెల 18నుంచి22 తారీకు వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తుందని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa