గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు తమకు ఏజెన్సీ నిర్వాహకులు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బుధవారం ఏఐటియూసి ఆధ్వర్యంలో పట్టణంలో బిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియూసి నియోజకవర్గం నాయకులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ ప్రతి రోజూ చెత్త సేకరణ చేస్తున్న ఆటో డ్రైవర్లకు ఏజెన్సీ వారు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు. జీతాలు ఇప్పించడంలో మున్సిపల్ అధికారులు స్పందించలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa