ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 15, 2023, 11:57 AM

ఒడిశాలో కలకలం రేపిన ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీలో వెలుగు చూసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన యువకుడు గవ్వల మధు(20) గురువారం ఈ వ్యాధి వల్ల చనిపోయాడు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామానికి ప్రత్యేక బృందం వెళ్లి యువకుడు స్క్రబ్ టైఫస్ వ్యాధితో చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రత్యేక పరిశీలనలో ఉంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com