ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాతువలో వింత గొర్రె పిల్ల జననం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 15, 2023, 02:28 PM

శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులతో గొర్రెపిల్ల జన్మించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కొండ్రు అసిరప్పడు ఇంట్లో శుక్రవారం గొర్రెకు ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులతో ఒక తలతో గొర్రెపిల్ల పుట్టింది. దీంతో గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. అయితే, గొర్రె పిల్ల పుట్టిన కాసేపటికే మృతి చెందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com