ఆమదాలవలస , స్థానిక రామ మందిరం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేపట్టారు. ఆమదాలవలస విశ్వ హిందూ పరిషత్ సేవ ప్రముఖ్ గుడ్ల బాబు నేతృత్వాన ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్ల నుంచి క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేపడుతున్న ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గ్రహించి, పర్యావరణ పరిరక్షణకు అంతా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వహాకులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa