విశాఖ గీతం వర్సిటీ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టిడిపి-జనసేన పొత్తును స్వాగతిస్తూ.. శుక్రవారం విశాఖలోని గీతం యూనివర్శిటీ వద్ద పోస్టర్లు వెలిశాయి. వీటిని పోలీసులు తొలగించగా, జనసేన నాయకులు అడ్డుచెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, జనసేన నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్శిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa