వైసీపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపాలని మాజీమంత్రి పరిటాల సునీత ప్రజలను కోరారు. నారా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాప్తాడు మండల కేంద్రంలో రిలే నిరాహారదీక్ష శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వ్యక్తి చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టడాని దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa