కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని మంత్రి రోజా కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు ఈనెల 18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభంకాను న్నాయి. ఈ నైపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రోజా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బాబు ఆలయ అధికారులు మంత్రికి మేలతాలతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.