ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న జైపూర్ శివార్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోదీ ర్యాలీతో బీజేపీ పరివర్తన్ యాత్ర ముగుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ సీపీ జోషి అన్నారు. సూరజ్‌పురా (వాటిక)లో జరిగే ర్యాలీకి బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు కూడా హాజరవుతారు.పరివతన్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని సీపీ జోషి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa