భారతీయ విద్యార్థులకు షాక్ ఇస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే స్టడీ వీసా ఫీజును పెంచేసింది. ఈ వీసా రుసుములను అక్టోబరు 4 నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి. ఆరు నెలల కంటే తక్కువ కాలం బ్రిటన్‌లో ఉండేందుకు సందర్శకుల వీసా తీసుకోవాలంటే ఇకపై మరో 15 పౌండ్లు (సుమారు రూ.1,540) ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి వీసాల కోసం 127 పౌండ్లు (రూ.13,000) అధికంగా చెల్లించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa