ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు మాచర్లలో జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దుర్గి, కారంపూడి, రెంటచింతల, మాచర్ల, వెల్దుర్తి మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎల్. శివశంకర్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa