కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రెబ్యునల్ తోసిపుచ్చింది. ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ అప్లికేషన్‌ను విచారించే అధికారం తమకు లేదని.. ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని ట్రెబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa