ఆనంద్, వెన్నెల సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని రాజా అన్నారు. హీరోగానే కాకుండా పలు సినిమాలలో ఆయన కీలక పాత్రలు చేశారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ, పాస్టర్‌గా సేవలందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa