ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎస్ఈసీ కార్యాలయంలో శాశ్వత ఉద్యోగాల నియామకానికి కేబినేట్ ఆమోదం. సీఎం కుటుంబానికి APSSG ద్వారా భద్రతకు ఆమోదం. మావోయిస్టు, రెవెల్యూషనరీ డెమెక్రటిక్ ఫ్రంట్ పై ఏడాది నిషేధం. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పథకానికి ఆమోదం, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.