ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిపియస్ విధానం వెంటనే రద్దు చేయాలి: నల్లపల్లి విజయభాస్కర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2023, 12:20 PM

ప్రభుత్వం మోసపూరితంగా జిపియస్ బిల్లుకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం పట్ల ఉద్యోగులను మోసం చేయడమే అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ భాస్కర్ విమర్శించారు. శుక్రవారం కుందుర్పి మండలంలోని మాయదార్లపల్లి పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు నిరసనలో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జిపియస్ ను కేబినెట్లో ఆమోదించడం చాలా దుర్మార్గం అని తప్పుబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com