టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు త్వరగా బెయిల్ రావాలని కోరుతూ రాజం పేట నుంచి తిరుమలకు పాదయాత్ర చేసి, శ్రీవారి ప్రసాదం తీసుకొని నేరుగా రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి ఉరఫ్ బాబు శుక్రవారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీ అయ్యారు. అక్కడ నారా భువ నేశ్వరిని కలిసి పాదయాత్ర వివరాలను తెలియజేస్తూ శ్రీవారి ప్రసాదాన్ని అందజే శారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.