రేపు సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎంకు నివేదికలు అందడంతో వాటిపై సమీక్షించి నేతలతో చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై కూడా సమీక్షించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa